Over 600 Bodies Found at Indigenous School in Canada's Vancouver | Report

1 Просмотры
Издатель
వందలకొద్దీ చిన్నారుల అస్థి పంజరాలతో కెనడా మరోసారి ఉలిక్కిపడింది. గతనెల బ్రిటిష్ కొలంబియాలో మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థి పంజరాలు బయటపడగా .....తాజాగా వాంకోవర్ లోని మరో రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో 600లకుపైగా అస్థి పంజరాలను గుర్తించారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో ఏదో ఘాతుకం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.....నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు.

#NewsOfTheDay
#EtvTelangana
Категория
Смотреть комедии
Комментариев нет.